Bahubali Dhivara Song Lyrics in Telugu | Prabhas

Dhivara Song lyrics in Telugu

  



Dhivara song lyrics from Telugu movie Bahubali. The song is sung by  Ramya Beheara, Deepu. Lyricist for Dhivara song is Shiva Shakti Datta and music composer is M.M.Keeravani. The song is picturised on Prabhas. Bahubali is directed by S.S.Rajamouli. The film is released on 10th July, 2015.




బాహుబలి   (2015 )- Bahubali
గీతం : ధీవర
గాయకులు : రమ్య బెహెర & దీపు
చిత్రం: బాహుబలి
సంగీతం : కీరవాణి  
గీత రచయిత : శివ శక్తి దత్త   
దర్శకుడు: s.s. రాజమౌళి   

Dhivara Telugu Song lyrics in Telugu

హోనన హోనన హోనన హోన నచ్చాన
హోనన హోనన హోనన హోన అంతగాన
అందని లోకపు చంద్రికనై ఆహ్వానిస్తున్నా
అల్లరి ఆసల అభిసారికనై నీకై చూస్తున్నా

ధీవర ప్రసర శౌర్య భార  
ఉత్సర స్థిర గంభీర (1*)

అలసిన సొలసిన
ఒడిలో నిన్ను లాలించనా
అడుగునై నడపనా
నీ జంట పయనించనా

పడి పడి తలపడి
వడి వడి త్వరపడి వస్తున్నా వస్తున్నా ఏదేమైనా
సిగముని విడిచేనా శిఖరపు జలసిరి ధరణి
జటా జుట ముల డీకొని
శవాలని తెగించి నీవైపు దూసుకొస్తున్నా

ఉగ్రమ అసమ సౌర్య భామ
రౌద్రమ నవ భీతిర్మ (1*)
నిలువునా ఎదగరా నిన్ను రమ్మంది నా తొందర
కదలకే కదనమై గగనానికేదురీదరా!

విజితరపురు ధీరధర కలితర శిఖర కఠోర
కులకు తరతిలిత గం భీర విరాట్ వీర
విలయ గగనతల భీకర గర్జిధర గార
హృదయ రస కసర విజిత మధు పార పర

భయగరంశవ్ విభావసిందు
సుపారగంధం భరణ రంది (4 *)
 
ధీవర ప్రసర శౌర్యభామ  
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య భర
ఉత్సర స్థిర గంభీర
ధీవర ప్రసర శౌర్య భర
ఉత్సర స్థిర గంభీర

దరికి చేర రా రా.... చెలి నీదేరా!

Bahubali Telugu songs in Telugu text



No comments

Powered by Blogger.