Bahubali Sivuni Aana Song Lyrics In Telugu - Bahubali (The Beginning)


                            

Sivuni Aana is a song picturised on Prabhas in the Telugu movie Bahubali. A beautiful composition of M.M.Keeravani. This song is sung by M.M.Keeravani & Mounima, director of Bahubali film is S.S.Rajamouli. Bahubali is publicized on 10th july 2015. Sivuni Aana song lyrics is written in telugu text.



బాహుబలి (2015 ) Bahubali

గీతం : శివుని ఆన
పాడినవారు : మ్ .మ్ . కీరవాణి & మౌనిమ
చిత్రం: బాహుబలి
సంగీతం : మ్ .మ్ . కీరవాణి
గీత రచయిత : ఇనగంటి సుందర్
దర్శకుడు: S.S.రాజమౌళి 

Sivuni Aana Telugu Song lyrics In Telugu


పల్లవి :

జట కటాహ సంబ్రమం బ్రహ్మన్నిలింప నిర్ఝరి
విలోల వీచి వల్లరి విరాజ మాన  మూర్ధరీ ...
ధగద్ ధగద్ ధగజ్ జ్వలాల లలాట పట్ట పావకే
కిషోర చంద్ర శేఖర రతి-ప్రతి క్షణం మమా ...
ఎవ్వ డంట ఎవ్వ డంట నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది  
ఎవ్వరూ కనంది ఎక్కడా వినంది
శివుని ఆన అయ్యిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది

చరణం :

ధరా ధరేంద్ర నంది ని విలాస బంధు బంధుర
స్ఫురదృ గంత సంతతి ప్రమోద మాన మానసే
కృపా కటాక్ష ధోరణీ  నిరుద్ధ ధూర్తరాపడి
క్వుచిద్  దిగంబరె మనో-వోనోదమేతు వస్తూనీ  
జటా భుజంగ పింగళ-స్పురద్-మానమా మణిప్రభ
కదంబ కుమ్ కుమద్రవం ప్రలిప్త దిగ్వ దూముకే
మధాన్ద  సింధూర –స్పురధ్వ –గుత్తరీయ మేధురే
మనో వినోద మద్బుతం భిబర్తు భూత భర్తరీ

ఎవ్వ డంట ఎవ్వ డంట నిన్ను ఎత్తుకుంది
ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నంది  
ఎవ్వరూ కానంది ఎక్కడా వినంది >
శివుని ఆన అయ్యిందేమో
గంగ దరికి లింగమే కదిలొస్తానంది. 

Bahubali Telugu songs in Telugu text




No comments

Powered by Blogger.